Youth OTT: ఓటీటీలోకి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ ‘యూత్’.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

తమిళ నటుడు-దర్శకుడు కెన్ కరునాస్ తెరకెక్కించిన ‘యూత్‌’ మూవీ ఓటీటీకి సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన దాదాపు నెల రోజులకు, ఈ కామెడీ ఎంటర్‌టైనర్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది.