ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుపై రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యం : బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌‌‌‌‌‌‌‌ శంకర్

ఆదిలాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు కోసం ఎంత ఖర్చయినా రక్షణశాఖ నుంచే నిధులు ఇస్తామని ఇటీవల రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ చెప్పారని, దీంతోపాటు అక్కడ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ తెలిపారు.