ఎప్ సెట్‌లో 5,918 మంది దరఖాస్తుల ఎడిట్ : ఎప్ సెట్ కన్వీనర్ విజయ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఎప్ సెట్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,918 మంది అభ్యర్థులు తమ వివరాలను మార్చుకున్నట్లు ఎప్ సెట్ కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు.