దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై కేంద్రం కుట్ర : ప్రొ.కోదండరాం

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా దక్కకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఫైరయ్యారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ క్రైస్తవ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్ వైఎంసీఏలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.