Highway: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. తొలి గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వచ్చేసింది.. ఈ మార్గంలో...

తెలుగు రాష్ట్రాల్లో మరో నేషనల్ హైవే అందుబాటులోకి వచ్చింది. రెండు రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవేపై వాహనదారులను అనుమతిస్తున్నారు.ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మించిన హైవేపై వైరా వరకు వాహనాలను అనుమతిస్తున్నారు. ఖమ్మం వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది.