అడుగంటిన జూరాల.. అన్నదాత విలవిల.. ప్రాజెక్టులో 0.44 టీఎంసీలకు పడిపోయిన నీరు
ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 0.44 టీఎంసీల నీరే ఉంది.