కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ.. మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో ఐఐటీ ముంబయికి డిజైన్ల బాధ్యత అప్పగించినట్లు వెల్లడించారు. ఈ డిజైన్లను సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదానికి పంపనున్నారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మేడిగడ్డ వద్ద డ్రిల్లింగ్ పరీక్షలు నిర్వహించి, స్టీరింగ్ కమిటీ పర్యవేక్షణలో మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.