బేగంపేట యాక్సిస్ బ్యాంక్‌లో మోసం.. రూ.6.5 కోట్లు గోల్‌మాల్..

బేగంపేట్‌ యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం జరిగినట్టు సమాచారం. ఘరానా మోసానికి పాల్పడిన బ్యాంక్ మేనేజర్ వెంకట రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నారై వినియోగదారుడి ఖాతా నుంచి రూ. 6.5 కోట్లు కొట్టేసినట్టు బ్యాంక్‌ మేనేజర్‌ వెంకటరమణపై ఆరోపణలు వచ్చాయి.