ఆర్టిజన్ల ఆందోళన ఉధృతం.. కేటీపీఎస్‌‌ వద్ద హై టెన్షన్‌‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. కేటీపీఎస్‌‌ ఐదు, ఆరు, ఏడు దశల్లో పనిచేస్తున్న 1,610 మంది ఆర్టీజన్‌‌ కార్మికులను తొలగిస్తూ జెన్కో చీఫ్‌‌ ఇంజనీర్‌‌ వాట్సాప్‌‌ ద్వారా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడంతో కార్మికులు ఆందోళనకు దిగారు.