రూ. 34 లక్షల ఈ-సిగరెట్లు సీజ్..ముఠాలోని ముగ్గురు అరెస్ట్

సిటీలో మరో ఈ– సిగరెట్ల ముఠా గుట్టురట్టైంది. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్, నాంపల్లి పోలీసులు కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద సుమారు రూ. 34 లక్షల విలువైన 999 ఎలక్ట్రానిక్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.