హెచ్ఎం కొట్టాడని మనస్తాపంతో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన దుగ్గిళ్ల అక్షయ్(16) సూసైడ్ చేసుకున్నాడు. ఎస్సై సుధీర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు