హోమియోపతి సేవలు వినియోగించుకోవాలి :  కలెక్టర్ స్నేహ శబరీశ్

ప్రజలు ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్య సేవలు వినియోగించుకోవాలని మహబూబాబాద్​ కలెక్టర్ స్నేహ శబరీశ్​ కోరారు. శుక్రవారం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఆయూష్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.