ఉప్పల్లో ఉత్కంఠ పోరు.. SRH vs RR మ్యాచ్లో గెలిచేది ఈ జట్టే!
హైదరాబాద్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) మరో భారీ స్కోర్ల మ్యాచ్‌కు సిద్ధమైంది. కాసేపట్లో (2026, ఏప్రిల్ 13న) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి.