Weekend OTT: ఉస్తాద్ భగత్ సింగ్, యూత్తో పాటుగా.. OTTలో ఈ వారం మస్ట్ వాచ్ మూవీస్

ఈ వారం (ఏప్రిల్ 13 నుంచి 19 వరకు) OTT లైనప్ ఎంతో బలంగా కనిపిస్తోంది. తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల నుంచి ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. రొమాంటిక్ యాక్షన్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాల వరకు విభిన్న జానర్లలోని కంటెంట్ అందుబాటులోకి వస్తుండటం విశేషంగా మారింది.