IPL 2026: సంజు శాంసన్ క్లాసీ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ టార్గెట్

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.