ఎడ్యుకేషన్ లోన్లు 25 శాతమే ఇవ్వడమేంటి? : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్లోని వేలాది విద్యాసంస్థల్లో లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కేవలం 25 శాతం ఇవ్వడం ఏమిటని బ్యాంకర్లను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లు పెంచాల్సిందేనని, ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకున్నా రూ. 7 లక్షల వరకు లోన్లు ఇవ్వవచ్చన్నారు.