ఉప్పల్ స్టేడియంలోకి ఈజీ ఎంట్రీ... ఇక రద్దీలుండవు.. తోపులాటలు జరగవు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఇక నుంచి గ్రౌండ్లోకి ఈజీగా వెళ్లిపోవచ్చు. గతంలో ఎంట్రీ ప్రాసెస్చాలా ఆలస్యమయ్యేది. రద్దీ ఎక్కువగా ఉండేది