హెడ్గేవార్‌‌ స్మృతి మందిర్ రెడీ.. ఇయ్యాల ప్రారంభించనున్న ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ చీఫ్‌‌ మోహన్‌‌ భగవత్‌‌

రాష్ట్రీయ స్వయం సేవక్‌‌ సంఘ్ (ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌) శతాబ్ది వేడుకల చిహ్నంగా సంఘ్‌‌ వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌‌ స్వగ్రామం నిజామాబాద్‌‌ జిల్లా కందకుర్తిలో నిర్మిస్తున్న స్మృతి మందిరం ఇయ్యాల ప్రారంభం కానుంది.