రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో చేరే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల కోసం విద్యాశాఖ కొత్త కోర్సును అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే విద్యాసంవత్సరం(2026-–27) నుంచి మొత్తం 194 మోడల్ స్కూళ్లలో ఏసీఈ(అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.