కైసే హో.. రాహుల్ జీ!..ప్రతిపక్ష నేతను పలకరించిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సరదాగా కాసేపు ముచ్చటించుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్లమెంటు ఆవరణలో శనివారం మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది.