‘అశ్వమేధం’ ద్వారా ఆశా భోంస్లేతో నాకు ప్రత్యేక అనుబంధం: బాలకృష్ణ

అశ్వమేధం చిత్రం ద్వారా ఆశా భోంస్లేతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ప్రమఖ నటుడు, తెలుగుదేశం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఓపీ నయ్యర్, ఆర్.డి. బర్మన్‌తో కలిసి అద్భుతమైన ఎవర్‌గ్రీన్ పాటలు ఇచ్చారని తెలిపారు.