వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..కర్రలతో కొట్టి చంపిన్రు

మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని మహిళ కుటుంబ సభ్యులు హత్య చేశారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ శుక్రవారం వివరాలు వెల్లడించారు.వికారాబాద్ జిల్లా దోమ మండలం బడెంపల్లి గ్రామానికి చెందిన కావలి లాలయ్య(60)కు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.