ఆర్టిజన్లపై బెదిరింపులు ఆపాలి సీఎంకు కూనంనేని లేఖ
రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికులపై ప్రభుత్వం బెదిరింపు ధోరణి ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.