మేలో గోదారి గట్టుపైన.. ఆకట్టుకుంటున్న టీజర్

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గోదారి గట్టుపైన’. సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై అభినవ్ రావు నిర్మిస్తున్నారు.