చిన్న ఇనుప రాడ్డు నిందితుడిని పట్టిచ్చింది!
హిట్ అండ్ రన్ కేసు దర్యాప్తులో చిన్న ఇనుప రాడ్డు ప్రమాదానికి కారణమైన లారీని పట్టిచ్చింది. గూగుల్ టేకవుట్ సాయంతో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లారీని సీజ్ చేయడంతో పాటు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.