ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేసేందుకు క్వీన్ పోరాటం

సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ యామినీ ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ఉత్తర, ఆర్టిస్ట్ చిత్రాల దర్శకుడు రతన్ రిషి తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్వీన్’. ఆదివారం యామినీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ.. తన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు