జాతీయ స్థాయి డయాబెటిస్ అవగాహన సదస్సు : ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ విహార్‌లో రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (టీజీ ఆర్ఎస్ఎస్డీఐ) 11వ వార్షిక జాతీయ అవగాహన సదస్సు శనివారం ఘనంగా నిర్వహించబడింది. ఈ సదస్సును నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు