ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

బిహార్‌లోని కటిహార్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..