1,100 కిలోల కుళ్లిన మేక మాంసం సీజ్

బాలాపూర్ పరిధి మదీనా కాలనీలో ఉన్న సలామి మీట్​ ఇండస్ట్రీస్​పై జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులు, బాలాపూర్ పోలీసులు కలిసి శుక్రవారం దాడులు నిర్వహించారు. సుమారు1,100 కిలోల కుళ్లిన మేక మాంసాన్ని స్వాధీనం చేసుకొని, ఐదుగురిని అరెస్ట్ చేశారు.