మేడ్చల్ జిల్లాలో రెండు ఇండ్లు దగ్ధం

మేడ్చల్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు అగ్నిప్రమాదాల్లో రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి. జవహర్ నగర్ పరిధిలోని బీజేఆర్ నగర్​లో రాధ అనే మహిళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్​తో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. బీరువాలో దాచుకున్న రూ. 85 వేల నగదుతో పాటు పిల్లల స్టడీ సర్టిఫికెట్లు కలిపి దాదాపు 10 లక్షల రూపాయల ఆ