రేణు దేశాయ్పై వల్గర్ కామెంట్స్..మరో వ్యక్తి అరెస్ట్

నటి రేణుదేశాయ్​పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేసిన మరో వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన అప్పారావు అనే వ్యక్తి ఇన్​స్టాగ్రామ్​లో రేణుదేశాయ్ పోస్ట్ చేసిన రీల్​కు అనుచితంగా కామెంట్స్ చేశాడు