ఇంటర్ ఫలితాల్లో ‘శివాని’ ప్రభంజనం : కాలేజ్ చైర్మన్ తాళ్లపల్లి స్వామి గౌడ్

ఇంటర్ ఫలితాల్లో శివాని కళాశాల ప్రభంజనం సృష్టించిందని కాలేజ్​ చైర్మన్ తాళ్లపల్లి స్వామి గౌడ్ తెలిపారు. ఆదివారం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.