అవమానాలకు కేరాఫ్ బీఆర్ఎస్ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

అవమానాలకు కేరాఫ్ బీఆర్ఎస్ పార్టీయేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అవమానాల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.