బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాఫూలే అని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో పాల్గొని ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.