TG Inter Results 2026 Live : మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 నేడు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేస్తారు. ఫస్ట్ ఇయర్, సెకండియర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలను ఒకేసారి విడుదలవుతాయి.