ఈనెల 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ.. బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్!

భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇటీవలె కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 20న జగిత్యాలలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు రెడీ అయ్యాయి. ఈ సభ ఏర్పాటు కోసం జగిత్యాల బీఆర్ఎస్ నేతలు చర్యలు చేపట్టారు. దీంతో చాలా రోజుల తర్వాత కేసీఆర్ మళ్లీ సభలో ప్రసంగించనున్నారు.