ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నిర్వాహకుడితో పాటు మరో 11 మంది పంటర్లను వరంగల్ టాస్క్‌ఫోర్స్, కేయూ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను హనుమకొండ ఏసీపీ పి.నరసింహారావు శుక్రవారం కేయూ పీఎస్‌లో వెల్లడించారు.