నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు విస్తరించాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట ప్రభుత్వ జనరల్​ ఆస్పత్రిలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించి, వైద్య సేవలను విస్తరించాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు.