ఏప్రిల్ 11 నుంచి ‘వాహన్’ పోర్టల్‌లో డ్రైవింగ్ లైసెన్స్

తెలంగాణ రవాణా శాఖ సేవలు మరింత సులభతరం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ ద్వారా ఈ నెల 11 నుంచి వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్‌సీ), డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.