స్వయంభు ఫస్ట్ సింగిల్ రా రా ధీవర ఏప్రిల్ 16న రిలీజ్ యోధుడి అవతారంలో నిఖిల్ పోస్టర్ వైరల్

నిఖిల్ హీరోగా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించగా, శనివారం ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ అందించారు మేకర్స్.