డ్రంకన్‌ డ్రైవ్‌ కేసుల్లో వాహనాలను స్వాధీనం చేసుకోవద్దు

పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు పెట్టుకోవచ్చని.. అయితే వాహనాన్ని సీజ్‌ చేసే అధికారం మాత్రం వారికి లేదని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.