Telangana: కోతుల కోసం పెట్టిన విషం లడ్డూ.. తెలియక తినేసిన నాలుగేళ్ల పసివాడు..! ఆ తర్వాత ఏం...

కోతులను హతమార్చడం విషగుళికలు కలిపి బాలామృతంను లడ్డూగా చేసి పెట్టారు. ఆ విష గుళికలు కలిపిన పదార్థం తిన్న నాలుగేళ్ల బాలుడు నిండుప్రాణాలు కోల్పోగా మరో బాలిక చికిత్స పొందుతుంది. ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం బోరున వినిపిస్తుంది..