కొత్త గ్యాస్ కనెక్షన్లకు బ్రేక్..యుద్ధ భయంతో పెరిగిన దరఖాస్తులు

గ్రేటర్​లో గ్యాస్ కష్టాలు ఆగట్లేదు. కొత్త కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రస్తుతం చుక్కెదురవుతోంది. ఇరాన్– అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది.