ఏపీ పోలీసులకు శుభవార్త.. ఇకపై రెండు స్పెషల్ సెలవులు తీసుకోవచ్చు, వివరాలివే

AP Police Special Leave On Birthdays Wedding Anniversaries: ఏపీలో పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని పోలీసులందరికీ వారి పుట్టినరోజు, పెళ్లిరోజు నాడు ప్రత్యేక సెలవులు తీసుకోవచ్చు. ఈ సెలవులు కానిస్టేబుల్ స్థాయి నుంచి అన్ని ర్యాంకుల అధికారులకు వర్తిస్తాయని డీజీపీ స్పష్టం చేశారు. ఈ సెలవుల అమలులో జాప్యం జరగకూడదని, తప్పనిసరిగా అమలు చేయాలని డీజీపీ కఠిన ఆదేశాలు జారీ చేశారు.