నేటి (ఏప్రిల్ 12) నుంచి చీర్యాల్ నరసన్న బ్రహ్మోత్సవాలు

కీసర మండల పరిధిలోని చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో 18వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల15 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఫౌండర్, చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ గౌడ్ తెలిపారు.