ములుగు జిల్లాలో పది మండలాల్లో ‘మన ఇసుక వాహనం’ అమలులోకి రానుందని, ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక సరఫరా చేయనున్నామని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. స్థానిక గృహ నిర్మాణాలకు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ అవసరాలకు ఇసుకను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.