మెడికల్ ఎక్విప్మెంట్ బిల్లులు చెల్లించండి : ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్

ప్రభుత్వ ఆస్పత్రులకు మెడికల్ ఎక్విప్​మెంట్, సర్జికల్ సామగ్రి సరఫరా చేస్తున్న సప్లయర్ల బకాయిలు రూ.445 కోట్లు పెండింగ్‌‌ లో ఉన్నాయని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ తెలిపింది.