జగన్ రెడ్డి.. జీరో రెడ్డిగా మిగలడం ఖాయం: ఎంపీ కేశినేని శివనాథ్

ఒక్క ఛాన్స్ అని ఓటు వేస్తే.. అమరావతిని అన్ని విధాలా నాశనం చేశారని జగన్‌పై ఎంపీ కేశినేని శివనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల‌ పేరుతో రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు.