అస్సాం ఎన్నికల్లో బీఫ్ గొడవ: జెన్-జీ అభ్యర్థిపై హిమంత శర్మ నిప్పులు.. జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరిక!

అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ బీఫ్ గొడవ రగడ సృష్టిస్తోంది. అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ) యువ అభ్యర్థి కుంకి చౌదరి.. ఆమె తల్లి సుజాత గురుంగ్ చౌదరి లక్ష్యంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె బీఫ్ తింటున్న ఫోటోలను స్వయంగా మొబైల్‌లో చూపిస్తూ.. సనాతన ధర్మ ప్రేమికుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ సీఎం నిప్పులు చెరిగారు. నిజంగానే బీఫ్ తిన్నట్లు నేరం రుజువు అయితే.. మూడేళ్ల జైలుశిక్ష వేస్తామని హెచ్చరించారు.