ఆర్టీసీలో డిజిటల్ జోరు ... నలుగురిలో ఒకరు ఆన్‌లైన్ పేమెంట్... త్వరలో 50 శాతానికి చెల్లింపులు!

రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి నలుగురిలో ఒకరు ఆన్‌లైన్ ద్వారానే టికెట్ చార్జీలు చెల్లిస్తున్నట్లు ఓ ప్రైవేట్ సంస్థతో కలిసి ఆర్టీసీ యాజమాన్యం చేసిన సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే లాంగ్ రూట్ బస్సులు, సిటీ బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్లు భారీగా పెరిగాయి.